: ఏపీఎన్జీవోలూ సమ్మె విరమించండి: సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దని ఏపీఎన్జీవోలను, సమ్మె చేస్తున్నవారిని కోరారు. ప్రజాజీవనంమీద సమ్మె ప్రభావంపై నేడు కూడా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News