: సమైక్యానికి మద్దతుగా పుట్టినరోజు వేడుకలకు దూరం: టీఎస్సార్


సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. వేడుకలకు ఇది సమయం కాదని అన్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ టిక్కెట్ తనదేనని మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News