: బొగ్గు కేసులో ముగ్గురు దర్యాప్తు అధికారుల నియామకానికి అనుమతి


బొగ్గు కుంభకోణం దర్యాప్తు నిమిత్తం మరో ముగ్గురు అధికారులను నియమించుకునేందుకు సుప్రీం కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసు దర్యాప్తుకు మరికొంతమంది అధికారులు అవసరమని గతంలో సీబీఐ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. సుప్రీం తాజా ఆదేశాలతో బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.

  • Loading...

More Telugu News