: పోలీసులకు వ్యతిరేకంగా సచివాలయంలో టీఎన్జీవోల నిరసన


సచివాలయంలోని సమత బ్లాకు ముందు టీఎన్జీవోలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. వివరాల్లోకి వెళితే... ఎప్పట్లాగే సచివాలయంలోకి వెళుతున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తుండగా వివాదం చోటుచేసుకుంది. సచివాలయం భద్రతా సిబ్బందికి, టీఎన్జీవోలకు మధ్య చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం అంతకంతకూ పెరిగింది. దీంతో టీఎన్జీవోలు సమత బ్లాకు ముందు బైఠాయించి పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News