: ఐసెట్ కౌన్సిలింగ్ బహిష్కరించిన అధ్యాపకులు


చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఐసెట్ కౌన్సిలింగ్ ను బహిష్కరించారు. దీంతో కళాశాల ప్రిన్సిపల్ క్రిస్టోఫర్ ఒప్పంద అధ్యాపకులతో కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News