: షర్మిల యాత్రలో గాయపడ్డ సుధాకర్ రెడ్డి మృతి


నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత కోడూరు సుధాకర్ రెడ్డి ఈ రోజు చెన్నైలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల కిందట బుచ్చిరెడ్డి పాలెంలో షర్మిల బస్సుయాత్ర కొనసాగిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి సుధాకర్ రెడ్డి కాలుజారి పడ్డారు. దాంతో, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News