: 'నిర్భయ' ఘటనలో మధ్యాహ్నం 12.30కు కోర్టు తీర్పు


'నిర్భయ' (డిసెంబర్ 16 సామూహిక అత్యాచారం) ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిందితులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఈ కేసులో మైనర్ బాలుడికి జువనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News