: అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం 09-09-2013 Mon 18:22 | అరుణాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది. కాగా నష్టం వివరాలు ఇంకా తెలియలేదు.