: జైలు వార్డెన్ కు చుక్కలు చూపించిన ఖైదీ


ఈ మధ్య ఖైదీలు జైలు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. జైళ్లోంచి తప్పించుకుని కొందరు ఖైదీలు జైలు అధికారులకు చుక్కలు చూపిస్తుంటే మరి కొందరు వారిపైనే దాడికి దిగి చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా చర్లపల్లి జైలులో ఓ ఖైదీ వీరంగమేశాడు. జైలు వార్డెన్ దుర్గాపై దాడికి దిగి స్పూన్ తో కంట్లో పొడిచేశాడు. దీంతో వార్గెన్ దుర్గా పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. గతంలో ఆ ఖైదీ ములాఖత్ కు వచ్చిన ఓ మహిళపై కూడా దాడి చేశాడు.

  • Loading...

More Telugu News