: యువతను మజ్లిస్ పార్టీ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తోంది: హైదరాబాద్ మేయర్ హుస్సేన్


యువతను ఎంఐఎం (మజ్లిస్ పార్టీ) పార్టీ అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తోందని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ అన్నారు. నిజామాబాద్ లో సాలార్-ఏ-మిల్లత్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముస్లిం యువత చదువుతో పాటు స్వయం ఉపాధి కల్పించే కోర్సుల్లో శిక్షణ పొందాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News