: నేడు సీమాంధ్ర మంత్రుల భేటీ
ఏపీ ఎన్జీవోల సభ సక్సెస్ కావడంతో.. సీమాంధ్ర రాజకీయ నాయకుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో వీరు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలు, ఢిల్లీ పెద్దలను ఎలా ఒప్పించాలి? అనే విషయంపై చర్చించడానికి ఈ రోజు సీమాంధ్ర మంత్రులు టీజీ వెంకటేష్ నివాసంలో సమావేశం కానున్నట్టు సమాచారం.