: రెస్టారెంట్ లో బాంబు పేలుడు.. 15 మంది మృతి


సోమాలియాలోని మొగదిషు పట్టణ సమీపంలో మిలిటెంట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. రెస్టారెంట్ వద్ద రెండు భారీ పేలుళ్లు జరిగాయని ఈ ఘటనలో 15 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 25 మందికి పైగా క్షతగాత్రులయ్యారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News