: రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ కేటాయింపులు కంటితుడుపు చర్య: మేకపాటి


తాజా రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి కంటితుడుపుగా మాత్రమే కేటాయింపులు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం తరపున పది మంది మంత్రులుగా పనిచేస్తున్నా.. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు రాకపోవడంపై మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News