: తిరుగు ప్రయాణానికి పూర్తి భద్రత కల్పిస్తాం: రైల్వే ఎస్పీ


'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హాజరైన వారి తిరుగు ప్రయాణానికి పూర్తి భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెల్లవారుజాము నుంచి 33 రైళ్లు సీమాంధ్ర నుంచి సికింద్రాబాద్ కు చేరుకున్నాయని తెలిపారు. వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News