: కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు


మరికాసేపట్లో ఏపీఎన్జీవోలు నిర్వహించబోతున్న బహిరంగ సభ ప్రాంగణం ఎల్బీ స్టేడియానికి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి రానున్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఉద్యోగులను స్టేడియం లోపలికి పోలీసులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News