: నల్ల జెండాలతో ఎల్బీ స్టేడియం వద్ద టీ విద్యార్ధుల ఆందోళన
ఏపీఎన్జీవోలు సభ నిర్వహించబోతున్న ఎల్బీ స్టేడియం వద్ద నల్ల జెండాలతో ఆందోళన చేస్తున్న తెలంగాణ విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే విద్యార్ధులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ఎల్బీ స్టేడియానికి బయలుదేరిన ఓయూ విద్యార్ధులను అక్కడి ఎన్ సీసీ గేటు వద్దే పోలీసులు ఆపివేశారు.