ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోంశాఖ నెలవారీ సమీక్ష వివరాలను షిండే వెల్లడించనున్నారు.