: ఈజిప్టు కారు ప్రమాదంలో 11 మంది సజీవదహనం


ఈజిప్టులో ఘోర కారు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పదకొండుమంది సజీవదహనం అయ్యారు. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అసియత్-ఖర్గా రహదారిపై వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు కారు, టాక్సీ ఢీకొనడంతో మంటలు పెద్దగా చెలరేగాయి. దీంతో ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు తప్పించుకోవడానికి వీల్లేకుండాపోయింది.

  • Loading...

More Telugu News