: హైకోర్టు వద్ద సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల ఘర్షణ


హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదులు ఘర్షణ పడ్డారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ బంద్, శాంతి ర్యాలీ నేపథ్యంలో కోర్టు వద్ద ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. ఈ క్రమంలో సీమాంధ్ర న్యాయవాదులు న్యాయస్థానం వద్ద మానవహారం చేపట్టబోగా తెలంగాణ న్యాయవాదులు వ్యతిరేకించారు. దాంతో, బార్ కౌన్సిల్ వద్ద నినాదాలు చేస్తున్నారు. అటు, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News