: చైనా చొరబాటుపై ఒంటిగంటకు రక్షణమంత్రి ప్రకటన


భారత భూభాగంలోకి చైనా చొరబాటు అంశంపై మధ్యాహ్నం ఒంటిగంటకు రక్షణమంత్రి ఏకే ఆంటోనీ లోక్ సభలో ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్యసభలో ప్రకటన ఉంటుందని మంత్రి కమల్ నాథ్ తెలిపారు. అయితే, దీనిపై దాచాల్సింది ఏమీలేదన్నారు. ఈ రోజు లోక్ సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై వెంటనే విపక్షాలు ఆందోళన చేశాయి. స్పందించిన కమల్ నాథ్ రక్షణ మంత్రి ప్రకటన చేస్తారని చెప్పడంతో విపక్ష సభ్యులు శాంతించారు. ఆ వెంటనే సభ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News