: చంపేస్తామంటూ బోనీకపూర్ కు బెదిరింపు కాల్స్


బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఈ మేరకు బోనీ ముంబయిలోని ఓషివరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు ఓ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారంటూ తెలిపారు. దాంతో, వెంటనే కపూర్ కుటుంబానికి భద్రత కల్పించిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News