: విజయకాంత్ భార్యపై పరువు నష్టం దావా
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను విమర్శించిందంటూ.. సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ భార్య ప్రేమలతపై పరువునష్టం దావా వేశారు. తమిళనాడు ప్రభుత్వం ప్రేమలతపై ఇప్పటి వరకు మూడు పరువు నష్టం దావాలు వేసినట్టు సమాచారం.