: ఆటోడ్రైవర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్


హైదరాబాద్ కూకట్ పల్లిలో ఆటోడ్రైవర్ పై దౌర్జన్యం చేసిన ఘటనలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రదీప్ ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. నిబంధనలు ఉల్లఘించాడంటూ ఆటోడ్రైవర్ పై ప్రదీప్ ఈ ఉదయం దాడి చేశాడు. దీంతో, ట్రాఫిక్ కానిస్టేబుల్ పై పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News