: యూఎస్ ఓపెన్ సెమీస్ కు సానియా మీర్జా జోడీ


సానియా మీర్జా తన కెరీర్ లో మరో కీలక ముందడుగు వేసింది. తన భాగస్వామి చైనాకు చెందిన జీజెంగ్ తో కలిసి యూఎస్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ లో సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఫోర్త్ సీడ్ సువీ, షూపెంగ్ జోడీని వరస సెట్లలో ఓడించి సానియా జోడీ సెమీస్ కు చేరుకుంది. వింబుల్డన్ విజేతలైన సువీ, షూపెంగ్ జోడీని ఓడించడంలో సానియా జోడీ కాస్త శ్రమకోర్చింది.

  • Loading...

More Telugu News