: ఎస్ఎమ్ఎస్ ద్వారా రైల్వే రిజర్వేషన్ స్టేటస్
ఎస్ఎమ్ఎస్ ద్వారా రిజర్వేషన్ స్టేటస్ తెలుసుకునే కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి బన్సల్ తెలిపారు. మణిపూర్ ను కూడా రైల్వేలతో అనుసంధానం చేస్తామన్నారు. రైల్వే ఉద్యోగులకు వసతి గృహాలు పెంపు చేపట్టామన్నారు. వెయ్యికోట్లతో రైల్వే భూముల అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు.