: సీఎం, డిప్యూటీ సీఎం లేకుండానే గురుపూజోత్సవం


సీఎం, డిప్యూటీ సీఎం లేకుండానే రవీంద్రభారతిలో గురుపూజోత్సవం నిర్వహించారు. టీచర్స్ డే సందర్భంగా 203 మంది ఉపాధ్యాయులను 'ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు'తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారని ప్రకటించినప్పటికీ పలు కారణాలవల్ల హాజరుకాలేకపోయారు.

  • Loading...

More Telugu News