: కాజీపేటలో నైపుణ్య శిక్షణా కేంద్రం
* వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ లో సిబ్బంది నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు. ఇలా దేశంలోని పలు ప్రాంతాలలోనూ ఏర్పాటు చేస్తున్నామని బన్సల్ తెలిపారు.
* సమయాన్ని ఆదా చేసుకునేందుకు 'ఈ టికెట్' రిజర్వేషన్ సదుపాయం. దీనివల్ల రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం బారులు తీరకుండా సులభంగా ఆన్ లైన్లోనే తీసుకోవచ్చని బన్సల్ వెల్లడించారు.