: 24,600 కోట్ల నష్టాలలో రైల్వే: బన్సల్


పార్లమెంటులో రైలు బడ్జెట్ ను మంత్రి పవన్ కుమార్ బన్సల్ ప్రవేశపెడుతున్నారు. భారతీయుల జీవనంలో రైల్వేలది కీలకపాత్ర అని చెప్పారు. దేశంలో చాలా ప్రాంతాలకు రైలు ప్రయాణ మార్గాలను అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. నేటి వరకూ భారతీయ రైల్వేకు 24,600 కోట్ల నష్టాలు పేరుకుపోయాయని తెలిపారు.   సౌకర్యాలు, సేవల కల్పనకు ఇన్ని నష్టాలు ఆటంకమని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News