: విశాఖలో ఈనెల 14న బహిరంగ సభ: గంటా


సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో ఈ నెల 14న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనేందుకే తాను రాజీనామా చేశానన్నారు. సమైక్యాంధ్ర కావాలని ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News