: ఎమ్మెల్సీ విజేతలు


మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల స్థానాల విజేతల వివరాలిలా ఉన్నాయి. 

ఉపాధ్యాయ నియోజకవర్గ విజేతలు
ఉత్తరాంధ్ర - గాదె శ్రీనివాసులు నాయుడు
కరీంనగర్ -  సుధాకర్ రెడ్డి
నల్లగొండ - పూల రవీందర్
పట్టభద్రుల నియోజకవర్గాల విజేతలు
కరీంనగర్ - స్వామిగౌడ్
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు -  రవికిరణ్ వర్మ
కృష్ణా, గుంటూరు జిల్లాలు - బొడ్డు నాగేశ్వరరావు

  • Loading...

More Telugu News