మంత్రి శైలజానాథ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన కేంద్ర మంత్రులను కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శైలజానాథ్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.