: వైఎస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే


కర్నూలు జిల్లా బనగానపల్లె కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News