: సీఎం ఢిల్లీ పయనం


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీ పయనమయ్యారు. రాత్రికి ఆయన ఆంటోనీ కమిటీతో భేటీ అవుతారు. సమైక్యాంధ్ర వాణిని మరోసారి గట్టిగా వినిపించనున్నారు. కాగా, ఢిల్లీ వెళ్ళకముందు సీఎం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే పురోగతి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News