: అడ్డంగా బుక్కయిన లంచగొండి అధికారి


అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన లంచగొండి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. రూ.51 వేలు లంచం తీసుకుంటూ ఐటీడీఏ ఆఫీసర్ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మాసాబ్ ట్యాంక్ లోని ఐటీడీఏ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్ ను ఆధారాలతో సహా పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News