: కడప కోర్టులో లొంగిపోయిన మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి
ఫోర్జరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి చివరికి కడప కోర్టులో లొంగిపోయారు. పెద్ద చెప్పలి సహాకార సంఘంలో డీసీవోకు ఇచ్చిన బోగస్ ఓట్ల అర్జీలో రవీంద్రనాథ్ రెడ్డి ఫోర్జరీ సంతకం చేసినట్లు గతంలోనే కేసు నమోదు అయింది.