ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నట్టు సమాచారం.