: ముఖ్యమంత్రితో విజయశాంతి, మోత్కుపల్లి మంతనాలు


ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎంపీ విజయశాంతి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో వేర్వేరుగా సమావేశమై మంతనాలు జరిపారు. అయితే వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు.

  • Loading...

More Telugu News