: మార్కెట్లో బంగారం, వెండి ధరలు


సొమవారం మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,900 పలకగా, ముగింపు ధర రూ.29,950 ఉంది. విజయవాడ మార్కెట్ లో ఆరంభపు ధర రూ.29,850 పలికి చివరలో రూ.29,900 వద్ద ముగిసింది.

ప్రొద్దుటూరులో ఆరంభపు ధర.29,850గా వుండి ముగింపు ధర రూ.29,980 పలికింది. రాజమండ్రిలో ఆరంభపు ధర రూ.29,820గా వుండి, ముగింపు ధర రూ.29,750గా వుంది. ఇక విశాఖపట్నంలో ఆరంభపు ధర, ముగింపు ధర రూ.29,700లే పలికింది. అటు వెండి ధర చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.57,300 పలికితే, ప్రొద్దుటూరులో అత్యల్పంగా 54,440 పలికింది. 

  • Loading...

More Telugu News