: సిరియాపై సైనిక చర్య లేదని స్పష్టం చేసిన అమెరికా


సిరియాపై సైనిక చర్యకు పాల్పడటం లేదని అమెరికా స్పష్టం చేసింది. సిరియా రసాయన దాడి జరిపి 1,300 మందికి పైగా పౌరులను బలిగొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కాగా సిరియా పౌరులపై రసాయన దాడిని ఖండించిన అమెరికా, ఆ దేశంపై దాడి చేయడానికి చేసిన యత్నాలను దాని మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు వ్యతిరేకించడంతో దాడి చర్యలను ఉపసంహరించుకోక తప్పలేదు.

  • Loading...

More Telugu News