: బీసీసీఐ సమావేశానికి శ్రీనివాసన్
కోల్ కతా వేదికగా జరిగే బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు శ్రీనివాసన్ కోల్ కతా చేరుకున్నారు. శనివారం సాయంత్రానికే ఆయన కోల్ కతా చేరాల్సి ఉండగా ఈ ఉదయం చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సమావేశం జరిగే హోటల్ కు వెళ్లారు. వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు జరుగనున్న చివరి వర్కింగ్ కమిటీ సమావేశం కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.