: తూఫ్రాన్ పేట వద్ద చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెదేపా శ్రేణులు
నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు తూఫ్రాన్ పేట వద్ద చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నల్గొండ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, ములుగోడు ఇన్చార్జి కర్నాటి వెంకటేశం ఆధ్వర్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.