: జగదీష్ టైట్లర్, అభిషేక్ వర్మలపై సీబీఐ చార్జిషీట్ 31-08-2013 Sat 19:55 | కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్, ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. లేఖ ఫోర్జరీ కేసులో వీరిద్దరిపై ఈ చార్జిషీటు నమోదైంది.