: త్వరలో రష్యాలో నిజాం ఆభరణాల ప్రదర్శన


హైదరాబాద్ నిజాం నవాబుల ప్రాభవానికి ప్రతీకలయిన ఆభరణాలను రష్యా రాజధాని మాస్కోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. మాస్కోలోని క్రిమ్లిన్ మ్యూజియంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు క్రిమ్లిన్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ గాగారినా ఢిల్లీ వచ్చారు.

రష్యాలోని క్రిమ్లిన్ మ్యూజియంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు నిజాం నగల ప్రదర్శన చేపట్టేందుకు క్రిమ్లిన్ మ్యూజియం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంతో ప్రాధమిక అవగాహనకు వచ్చినట్లు గాగారినా తెలిపారు.

  • Loading...

More Telugu News