: ఇకపై పీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతం


భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు తీపి కబురు. గతేడాది వరకు 8.25 శాతం ఉన్న భవిష్యనిధి వడ్డీ రేటును 2012-13 ఆర్థిక సంవత్సరానికి గాను 0.25 శాతం పెంచుతూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో ఐదు కోట్ల పీఎఫ్ లబ్ధిదారులకు ఈ ఏడాది నుంచి 8.5 శాతం వడ్డీ రేటు అమలు కానుంది.

  • Loading...

More Telugu News