: టీఎస్సార్ కు సమైక్యవాదుల క్లాస్


కాంగ్రెస్ నేతల పట్ల సీమాంధ్రలో వ్యతిరేకత నానాటికీ తీవ్రతరమవుతోంది. వారు సమైక్యాంధ్రకు మద్దతిస్తామన్నా ఉద్యమకారులు అంగీకరించడంలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్న తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని టి. సుబ్బరామిరెడ్డికి సమైక్యవాదులు స్పష్టం చేశారు. ఈమేరకు గాజువాకలో ఆయనను అడ్డుకున్నారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉదయం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు టీఎస్సార్ రాగా ఆయనకు సమైక్యవాదులు క్లాస్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News