కాంగ్రెస్ కోర్ కమిటీ మరికాసేపట్లో భేటీ కానుంది. పెట్రోలియం ధరలు, దేశ ఆర్ధిక పరిస్థితులపై చర్చించనుందని సమాచారం. ఈ మేరకు ప్రధాని నివాసానికి ఏకే ఆంటోని తదితరులు చేరుకున్నారు.