: సెప్టెంబర్ 2న సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశం


సెప్టెంబర్ 2న సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఢిల్లీలో సమావేశం కానున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు చేయడంపై ఈ భేటీలో మంత్రులు నిర్ణయం తీసుకోనున్నారు. అంతేగాక, సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమాలు, నిరసనల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News