: ఆప్కో అధ్యక్షుడిగా మురుగుడు హనుమంతరావు


ఆప్కో అధ్యక్షుడిగా మురుగుడు హనుమంతరావు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికలో హనుమంతరావుకు 19 ఓట్లు, ప్రత్యర్థి శ్రీనివాస్ కు 5 ఓట్లు లభించాయి. గుంటూరు జిల్లాకు చెందిన హనుమంతరావు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.

  • Loading...

More Telugu News