: దిల్ సుఖ్ నగర్ ఘటనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు ప్రభుత్వం, పోలీసుల బాధ్యతా రాహిత్యమే కారణమని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారునిఘావర్గాలు ఎంత హెచ్చరించినా నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, డీజీపీ, హైదరాబాదు పోలీసు కమిషనర్లను చేర్చారు.

  • Loading...

More Telugu News