: లోక్ సభలో 'భూ సేకరణ బిల్లు'ను ప్రవేశపెట్టిన కేంద్రం


లోక్ సభలో 'భూ సేకరణ బిల్లు'ను ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జై రాం రమేష్ ప్రవేశపెట్టారు. బీజేపీ సూచించిన రెండు సవరణలతో పాటు మొత్తం 166 సవరణలతో ఈ బి్ల్లును సభలోకి తీసుకొచ్చారు. వెంటనే దేశ ఆర్ధిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.

  • Loading...

More Telugu News